Posts

Showing posts from March, 2026

మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు..

 📌  మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు.. ▪️ "మేము నిటారుగా నిల్చుంటాం. ఎవరిముందు తలవంచం. మా మిత్రులందరికీ స్నేహహస్తం అందుబాటులో ఉంటుంది. మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం" 1982లో ఈ మాటలు పలికినవారు ఉక్కు మహిళగా పేరుపొందిన నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ను ఉద్దేశించి. సందర్భం ఏమిటంటే- భారత్ను అమెరికా శిబిరంలో చేరాలని ప్రెసిడెంట్ రీగన్ చేసిన ప్రతిపాదనకు శ్రీమతి ఇందిరాగాంధీ నిష్కర్షగా చెప్పిన సమాధానం అది. ఆమె ఈ మాటల్ని ఎక్కడో అనలేదు. అమెరికా పర్యటించినపుడు సాక్షాత్తు రోనాల్డ్ రీగన్ సమక్షంలోనే అమెరికా, రష్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తాము ఎవరి పక్షమూ వహించబోమని, దౌత్యపరంగా తమది తటస్థ వైఖరి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ▪️ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు మొదలుకొని, అటల్ బిహారీ వాజ్పేయి వరకు, మధ్యలో దేవెగౌడ, ఐకె గుజ్రాల్తోసహా దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ వారున్నా, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వారెవరున్నా.. భారత దేశ విదేశాంగ విధానం సుదృఢంగా అలీన విధానం (నాన్ అలైన్డ్)గానే కొనసాగింది. నిజానికి ఆనాటికి భారత్ నేటి మాదిర...

Adani Aero Space Park, Shamshabad, Hyderabad

 Adani Aero Space Park,  Shamshabad, Hyderabad  Adani-Elbit Advanced Systems India Ltd, Shamshabad, Hyderabad  Adani Aero space, Pahadi Shariff, Hyderabad  Adani-Elbit Advanced Systems India Ltd  Adani-Elbit Advanced Systems India Ltd  is a joint venture between Adani Defence & Aerospace (51%) and Israel’s Elbit Systems (49%), operating India's first private unmanned aerial vehicle (UAV) manufacturing facility in Hyderabad.  Established in 2018, the plant manufactures Hermes 900 and Hermes 480 Medium Altitude Long Endurance (MALE) UAVs.  Key details regarding the joint venture include: Manufacturing Capability: The facility produces composite aero-structures, sub-assemblies, and completes the final assembly of Hermes 900 drones. Export and Operations: The unit has delivered over 20 Hermes 900 UAVs, produced under transfer of technology from Elbit Systems, for export. Significance: It is the first facility outside of Israel to manufacture ...